జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 28 at 12.35.07 PM

TRINETHRAM NEWS

Three soldiers were died when the truck fell into the valley

Trinethram News : అరుణాచల్ ప్రదేశ్లోని సుబన్సిరి జిల్లాలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో ముగ్గురు సైనికులు
మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిని హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముకేశ్ కుమార్, గ్రెనేడియర్
ఆశీష్ గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత సైన్యం అండగా ఉంటుందని ఈస్టర్న్ కమాండ్ Xలో పోస్ట్ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three soldiers were killed when the truck fell into the valley

You cannot copy content of this page