
Three Additional Judges : త్రినేత్రం న్యూస్ : గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం నియామకం.. రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు… ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్.. వచ్చే వారం ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe