PM Modi : సిందూర్ మొక్క ప్రత్యేకత ఇదే!

TRINETHRAM NEWS

Trinethram News : పర్యావరణ దినోత్సవం సందర్భంగా PM నరేంద్ర మోదీ తన ఇంట్లో ‘సిందూర్’ మొక్కను నాటారు. అయితే ఈ మొక్క గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సిందూర్ కాయల నుంచి సేకరించిన విత్తనాలనే కుంకుమ తయారీలో వాడతారు. అందుకే దీన్ని ‘సిందూర్’ అంటారు. ఆ విత్తనాలను నీటిలో కలిపితే సహజంగానే ఎరుపు రంగు వస్తుంది. దీన్ని లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఫుడ్ కలర్స్, పెయింట్స్లోనూ ఉపయోగిస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

This is the speciality of

You cannot copy content of this page

Scroll to Top