
This is Revanth’s demand before Chandrababu
Trinethram News Hyderabad : 6th July : భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది.
ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం.
దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని TG సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే HYDలోని కొన్ని భవనాలు తమకు కేటాయించాలని AP ప్రభుత్వం అడగ్గా.. రేవంత్ సర్కారు తిరస్కరించినట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
