
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15: కూకట్పల్లి మండలం పరిధిలోని కూకట్పల్లి గ్రామం లో గల కే.పి.హెచ్.బి కలని టెంపుల్ బస్టాండ్ దగ్గర కనక దుర్గమ్మ టెంపుల్ యందు సాయి గణేష్ బోర్ వెల్స్ స్థానిక రెవిన్యూ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బోర్ డ్రిల్ చేయడం జరుగుతుంది. వాల్ట చట్టానికి తూట్లు పెడుతూ సదరు బోర్ యజమానులు తమకి నచ్చినవిదంగా, జిహెచ్ఎంసికి నష్టం వాటిల్లే విధంగా రోడ్లను ధ్వంసం చేస్తూ బోర్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాలనీవాసులు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, బోర్ యజమానులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
