TRINETHRAM NEWS

ప్రతిచోటా ఈ నోట్ల కు కరువు వచ్చింది చిరువ్యాపారులకు చాలా ఇబ్బందికరంగా మారింది, 10₹ కాయిన్స్ సరైన అవగాహన లేక , క్యారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ఎవరూ తీసుకోవడం లేదు, ఈ నోట్లు దొరకడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఆర్థిక నిపుణులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది