జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 04 at 15.56.31

TRINETHRAM NEWS

There is no question of leaving: Jagan

Trinethram News : ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను
చూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీ
నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్
అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేము
ప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబు
మోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకు
మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలు
చేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు” అని
తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There is no question of leaving: Jagan

You cannot copy content of this page