TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో వాటర్ ట్యాంక్ పై నుండి దూకిన యువకుడు

తీవ్రంగా గాయపడిన యువకుడిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

యువకుడు స్థానిక అంబేద్కర్ నగర్‌కు చెందిన యతిరాజ్ చంద్రశేఖర్‌గా గుర్తించిన పోలీసులు

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

man jumped water tank