WhatsApp Image 2024 05 24 at 09.24.42
The trains stopped
Trinethram News : విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటి పెంటలో రైల్వే గ్రీన్ ఫీల్డ్ పనులు జరుగుతున్న క్రమంలో అటుగా వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా కుంగి అక్కడే ఆగిపోయింది. పట్టాలపై లారీ నిలిచిపోవడంతో రాయగడ్ వైపు వెళ్లాల్సిన రైళ్లన్నీ నిలిచిపోయాయి. సమస్య పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రైల్వే అధికారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్లు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
