
తేదీ: 17/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నందిగామ పట్టణ పరిధిలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసిపి తిలక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందర్లపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లాలో అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇతను గతం పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని మొబైల్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్నట్లు చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
