TRINETHRAM NEWS

ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ సుప్రీం కోర్టు.

వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ను పక్కన పెట్టిన సుప్రీం కోర్టు

నేటి సాయంత్రం వరకు వివరాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశం.