The Singareni management is neglecting the measures to protect the Singareni workers
సింగరేణి కార్మికుల రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి యాజమాన్యం
ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి
రామగుండం మాజీ శాసనసభ్యులు
కోరుకంటి చందర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆర్జీ 2 జరిగిన ప్రమాదం లో వెంకటేశ్వర్లు విద్యాసాగర్ మృతి కి కారకులైనా వారిపై చర్యలు తీసుకోవాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేసారు సింగరేణి మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాడ సానుభూతి తెలిపారు.
సింగరేణికి ఉత్పత్తి పై ఉన్న శర్ద కార్మికుల రక్షణ లో లేదని కార్మికుల పనిస్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు.
ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా సింగరేణి సంస్ద సిఆండ్ ఎండి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App