CM Revanth Reddy : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు

TRINETHRAM NEWS

The priests of Vemulawada temple gave blessings along with Chief Minister Revanth Reddy at the secretariat

Trinethram News : ముఖ్యమంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.

వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు.

ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు.

వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The priests of Vemulawada temple gave blessings along with Chief Minister Revanth Reddy at the secretariat

You cannot copy content of this page

Scroll to Top