Nenavath Balu Naik : అక్కనబోయిన గోవింద్ యాదవ్ ని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ మే 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోనినేరేడుగోమ్ము మండలంలోని కాసరాజు పల్లి గ్రామానికి చెందిన అక్కనబోయిన గోవింద్ యాదవ్ ఆనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని BN రెడ్డి లైఫ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు హైద్రాబాద్ లోని BN రెడ్డి లైఫ్ కేర్ ఆసుపత్రికి చేరుకోని అక్కనబోయిన గోవింద్ యాదవ్ ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్.

వారితో పాటు చందంపేట మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్,దేవరకొండ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముకురోజు రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page

Scroll to Top