నూతన వధూవరులను ఆశీర్వదించిన BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
దేవరకొండ మే 1 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో 18 వార్డు చెందిన అంబటి శ్రీను – రాములమ్మ కుమారులు అంబటి లోకేష్ – వైష్ణవి గార్ల వివాహ కార్యక్రమంలో పాల్గొనీ నూతన వధూవరులను BRS- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆశీర్వదించడం జరిగింది
ఈ కార్యక్రమంలో 18 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వీరమోని అంజి గౌడ్ . BRS సీనియర్ చంద్రమౌళి , లక్ష్మణ్ . ఖాజా. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


