WhatsApp Image 2024 06 27 at 10.12.22 AM
Verma and Iqbal names finalized as MLCs?
ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు?
Trinethram News : Jun 27, 2024,
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. హిందూపురంలో బాలకృష్ణా గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
