Trinethram News : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు మంచి స్పందన వస్తోందని డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. ‘ఈ పాట పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటంతో మూవీలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా అని కొందరు అడిగారు.
ఇంకొకరిని తక్కువ చేసే, సెటైర్ వేసే సీన్లు ఉండవు. ఏ వ్యక్తినీ, పార్టీనీ, వర్గాన్నీ కించపరిచేలా సినిమా ఉండదు. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని స్పష్టం చేశారు•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


