![WhatsApp Image 2025 02 13 at 21.11.46](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-21.11.46.jpeg)
తేదీ : 13/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, మండలం , తన క్యాంప్ కార్యాలయంలో సీఎం నిధి చెక్కులు పంపిణీ అందజేసి కోమిరెడ్డి పల్లి గ్రామం వెళ్తూ దారిలో మిరపకాయలు కోస్తూ కనబడిన రైతులతో కారు ఆపి కాసేపు వాళ్లతో మాట్లాడడం జరిగింది. పంటలు ఈ సంవత్సరం ఎలా పడుతున్నాయి , గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి, సకాలానికి నీరు అందినదా లేదా అంటూ రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA chatted with farmers](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-21.11.46.jpeg)