
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 27 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని 20వ వార్డు నందు రైల్వే ట్రాక్ సమీపమున ఉన్నటువంటి కృష్ణ బలిజ సంఘం వారి రోడ్డు నందు డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నందున ప్రియతమ శాసనసభ్యులు , కావ్య కృష్ణారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోగా వారి వెంటనే స్పందించి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ , వార్డుకు పంపించి ఆ ప్రాంతమంతా కూడా పరిశీలించడం జరిగింది చెప్పిన వెంటనే స్పందించి మంచి మనసుతో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన ,
శాసనసభ్యులు వార్డు ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నారు కమిషనర్ ,వెంటనే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆ ప్రాంతం వారికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది ఇంత గొప్ప ప్రజా నాయకుడు మన ఎమ్మెల్యే అంటూ ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు,ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ పెంచలయ్య తిరువీధి ప్రసాద్ పాలడుగు మురళి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పబ్బ సాయికుమార్ గోపాలయ్య ఆవుల మంద శ్రీనివాసులు భాష సురేష్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
