ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని ఏడాది చిన్నారి సురేందర్ మృతి

కుతుబ్‌షాహీ మసీదు సమీపంలోని ముస్తఫా అపార్ట్‌మెంట్‌లో హాస్టల్ వాచ్ మెన్ కొడుకు సురేందర్

ప్రమాదవశాత్తూ లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన సురేందర్

ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

lift took child's life

You cannot copy content of this page