Trinethram News : కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అర్ధరాత్రి హాజరుపరిచిన పోలీసులు
పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి గతంలో అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు నుంచి అరెస్ట్ చేసి కర్నూలు న్యాయమూర్తి ముందు పోలీసులు అర్ధరాత్రి హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
న్యాయమూర్తిని పోసాని ఆరోగ్యం సరిగా లేనందున కర్నూల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచాలని కోరగా.. ఆయన వాదనను విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలోనే 14 రోజుల ఉంచాలని అదేశాలిచ్చారు
దీనితో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


