TRINETHRAM NEWS

హిమాయత్ సాగర్ క్రస్ట్ గేటు వద్ద భారీ కొండ చిలువ కలకలం

Trinethram News : జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు.

నడుముకు తాడు కట్టుకొని దైర్యంగా క్రస్ట్ గేటు వద్దకు దిగి కొండ చిలువను కాపాడిన స్నెక్ సొసైటీ సభ్యులు.

అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగింత.‌..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App