జూలై 7, 2026

WhatsApp Image 2024 02 11 at 11.04.47

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ

రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.

ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.

సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో సంబంధిత శాఖల నిపుణులు పాల్గొననున్నారు. 

You cannot copy content of this page