జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది

TRINETHRAM NEWSదాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి..

TRINETHRAM NEWS

దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది.

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది…

నెలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలకు అదనంగా మరో రూ.750 చొప్పున ఇవ్వబోతోంది.

సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ఈ పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు మంత్రి కారుమారి నాగేశ్వరరావు ఇవాళ తిరుమలలో తెలిపారు..

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page