TRINETHRAM NEWS

గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Trinethram News : గారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన ధరలు, ఈరోజు ఉదయం నాటికి మళ్లీ తగ్గుముఖం పట్టాయి..

అంతేకాదు గతంలో రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 29న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. రూ. 77, 490కి చేరుకుంది.

ఈరోజు ధరలు ఇలా..

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180 రూపాయలు తగ్గి రూ. 77,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,890కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,040 స్థాయికి చేరింది. కానీ వెండి రేట్లు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

ముంబైలో రూ. 77,340, రూ. 70,890

వడోదరలో రూ. 77,390, రూ. 70,940

చెన్నైలో రూ. 77,340, రూ. 70,890

విజయవాడలో రూ. 77,340, రూ. 70,890

హైదరాబాద్‌లో రూ. 77,340, రూ. 70,890

ఢిల్లీలో రూ. 77, 490, రూ. 71,040

బెంగళూరులో రూ. 77,340, రూ. 70,890

కోల్‌కతాలో రూ. 77,340, రూ. 70,890

కేరళలో రూ. 77,340, రూ. 70,890

పూణేలో రూ. 77,340, రూ. 70,890

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

సూరత్‌లో రూ. 89,400

అయోధ్యలో రూ. 89,400

ఢిల్లీలో రూ. 89,400

హైదరాబాద్‌లో రూ. 97,900

విజయవాడలో రూ. 97,900

చెన్నైలో రూ. 97,900

ముంబైలో రూ. 89,400

కేరళలో రూ. 97,900

కోల్‌కతాలో రూ. 89,400

అహ్మదాబాద్‌లో రూ. 89,400

వడోదరలో రూ. 89,400

పాట్నాలో రూ. 89,400

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App