WhatsApp Image 2024 11 29 at 07.53.14
గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు
Trinethram News : గారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన ధరలు, ఈరోజు ఉదయం నాటికి మళ్లీ తగ్గుముఖం పట్టాయి..
అంతేకాదు గతంలో రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 29న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ. రూ. 77, 490కి చేరుకుంది.
ఈరోజు ధరలు ఇలా..
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180 రూపాయలు తగ్గి రూ. 77,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,890కి చేరింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 71,040 స్థాయికి చేరింది. కానీ వెండి రేట్లు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ముంబైలో రూ. 77,340, రూ. 70,890
వడోదరలో రూ. 77,390, రూ. 70,940
చెన్నైలో రూ. 77,340, రూ. 70,890
విజయవాడలో రూ. 77,340, రూ. 70,890
హైదరాబాద్‌లో రూ. 77,340, రూ. 70,890
ఢిల్లీలో రూ. 77, 490, రూ. 71,040
బెంగళూరులో రూ. 77,340, రూ. 70,890
కోల్‌కతాలో రూ. 77,340, రూ. 70,890
కేరళలో రూ. 77,340, రూ. 70,890
పూణేలో రూ. 77,340, రూ. 70,890
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
సూరత్‌లో రూ. 89,400
అయోధ్యలో రూ. 89,400
ఢిల్లీలో రూ. 89,400
హైదరాబాద్‌లో రూ. 97,900
విజయవాడలో రూ. 97,900
చెన్నైలో రూ. 97,900
ముంబైలో రూ. 89,400
కేరళలో రూ. 97,900
కోల్‌కతాలో రూ. 89,400
అహ్మదాబాద్‌లో రూ. 89,400
వడోదరలో రూ. 89,400
పాట్నాలో రూ. 89,400
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
