TRINETHRAM NEWS

The girl died on

రోడ్డు ప్రమాదంలో బాలిక స్పాట్ డెడ్

Trinethram News : మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న బాలికను కారు ఢీకొట్టగా ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. వేగంగా వెళ్తున్న ఆ కారు అదుపుకాకపోవడంతో పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రోడ్డుపై బైఠాయించి ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ను తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. **

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The girl died on the spot in a road accident