నేటి యువతతోనే దేశ భవిష్యత్తు
త్రినేత్రం న్యూస్ జిల్లా ప్రతినిధి చేవెళ్ల నియోజకవర్గం
నేటి యువతతోనే రేపటిదేశభవిష్యత్తు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య స్వామి వివేకానంద జయoతి జాతీయ యువజనదినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోనిస్వామి వివేకానంద విగ్రహానికిపూలమాలవేసి నివాళులర్పించిన చేవెళ్లశాసనసభ్యులు కాలే యాదయ్య ఎమ్మెల్యే మాట్లాడుతూ… నేటి యువతతోనే రేపటిదేశభవిష్యత్తు అని, యువతమహనీయుల జీవితాలనుఆదర్శంగా తీసుకొని, మంచి మార్గంలో నడవాలని, దేశ సమగ్రతను కాపాడుతూ.ఎల్లవేళలా దేశ సేవకు సిద్ధంగాఉండాలన్నారు.చేవెళ్ల నియోజకవర్గ యువతియువకులకు జాతీయ యువజనదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలుమరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App