TRINETHRAM NEWS

తేదీ : 19/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలీసులు ఎప్పుడు నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారే తప్ప చట్టాలను గౌరవించని వారికి సెల్యూట్ చేయరని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి ప్పల నాయుడు అనడం జరిగింది. విజయవాడలో వైసిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి వర్యులు.

జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులపై చేసిన వ్యాఖ్యాలపై రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ అన్నారు అని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Appalanaidu