WhatsApp Image 2023 12 22 at 8.29.11 PM
అనగా రేపు మధ్యాహ్నం 2:10 నిమిషాలకు
శ్రీశైలం పోవు మార్గంలో బోడె నాయక్ తాండ గ్రామం రోడ్డు మీద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం కలదు ధ్వజస్తంభం దోర్నాల మిర్చి యార్డ్ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ఊరేగింపు చేయడం జరుగుతుంది కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు పట్టణ ప్రజలు భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము
ఇట్లు
ఆలయ కమిటి బోడే నాయక్ తండా గ్రామ ప్రజలు