TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజా నగరం నియోజకవర్గం తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్నడంతో వైసిపి ‘చలో తుని’కి పిలుపునివ్వడం జరిగింది.
ఈ క్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి నోటీసులు జారీ చేసి తునికి వెల్లకుండా ఆయనను హౌస్ అరెస్టు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jakkampudi