Trinethram News : ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా దుమారం రేగింది. దట్టమైన సుడిగాలితో ఐకానిక్ స్కైలైన్ సైతం మూసుకుపోయింది. ఇసుక తుఫాను వల్ల జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ దుమ్ముధూళితో కూడుతున్న తుఫాను జజాన్, అసిర్, అల్ బహా, మక్కా, అల్ ఖాసిమ్ మీదుగా విరుచుకుపడింది..
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


