జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పులివెందులలో పది రోజులు వయసు ఉన్న మగ శిశువు అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా రిమ్స్ లో జూన్ పద్దెఎనిమిదవ తేదీన రాజు కొల్లాయమ్మకు శిశువు జన్మించాడు. కుమారి అనే మహిళ శిశువును ఆటోలో ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. నిందితురాలి కాల్ డేటా సేకరించాం, త్వరలోనే ఈ కేసును చేదిస్తాం అని డీఎస్పీ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ten-day-old baby missing

You cannot copy content of this page