తెలుగు బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడుBy trinethramnews / ఫిబ్రవరి 1, 2024 TRINETHRAM NEWSతెలుగు బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటి సురేఖ వాణి కూతురు సుప్రిత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.