TRINETHRAM NEWS

Telangana government has given permission to increase the ticket rates of Devara movie

Trinethram News : Telangana : దేవర సినిమా రిలీజ్ రోజు 29 థియేటర్లకు అర్థరాత్రి 1 గంటలకు, మిగతా థియేటర్లకు అర్థరాత్రి 4 గంటలకు షో విడుదలకు అనుమతి.

దేవర సినిమా రిలీజ్ రోజు టికెట్ రేట్ కంటే రూ.100/- అదనంగా..

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.50/-
సింగిల్ స్క్రీన్లలో రూ.25/- అదనంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana government has given permission to increase the ticket rates of Devara movie