Weekend Demolitions : చంద్రయాన్ గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు

TRINETHRAM NEWS

ముస్లిం మైనారిటీ స్కూల్ కూల్చివేత

స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు, టీచర్లు లోపలే ఉండగా బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు

Trinethram News : హైదరాబాద్ – చాంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ… భవనం లోపల పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు జరుగుతున్నాయి, స్కూలు సమయం అయ్యాక కూల్చమని టీచర్లు చెప్పినా వినని అధికారులు

బిల్డింగ్ కూల్చొద్దని కోర్టు తీర్పును కూడా పరిగణించకుండా, మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్లు వేసుకుని రావడం దారుణమని మండిపడుతున్న సిబ్బంది.. కోర్టు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

weekend demolitions in Chandrayan Gutta

You cannot copy content of this page

Scroll to Top