CM Revanth’s Speech : క్లైమెట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌’లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

TRINETHRAM NEWS

Trinethram News : క్లైమెట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌’లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం… గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం… హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

అందుకే క్యూర్, ప్యూర్, రేర్ విభజన… పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం.. తెలంగాణలో 30 లక్షలకు పైగా పంప్‌సెట్‌లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం

  • సీఎం రేవంత్ రెడ్డి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana CM Revanth Reddy's keynote speech

You cannot copy content of this page

Scroll to Top