TRINETHRAM NEWS

Telangana, Chhattisgarh, border encounter: Maoist killed

Trinethram News : కొత్తగూడెం : జులై 19
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం నుండి ఎదురు కాల్పులు కొన సాగున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించి నట్లు తెలుస్తుంది,ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని పోలీస్ అధికారులు తెలిపారు.

ఘటనా స్థంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లుతెలిసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana, Chhattisgarh, border encounter: Maoist killed