WhatsApp Image 2024 07 17 at 21.22.08
Huge encounter.. 12 Maoists killed
Trinethram News : Maharashtra : Jul 17, 2024,
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింద్ వెట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరు జవాన్లను చికిత్స అనంతరం హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
