WhatsApp Image 2024 01 08 at 11.52.15 AM
Trinethram News : అనంతపురం జిల్లా : పాల్తూరు :
టిడిపి కార్యకర్త చంద్రమోహన్ ను స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పిన పాల్తూరు పోలీసులు…
వైసిపి జెండా దించాలని అడిగినందుకు పాల్తూరు పోలీసులు దాస్టికం…
వైసీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై విచక్షణ దాడి..
పక్కటెముక విరిగిన వైద్యం చేయించకుండా నేరుగా జైలుకు పంపించిన పోలీసులు…
పోలీసులు తీరుపై మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
టిడిపి కార్యకర్త చంద్రమోహన్ టార్గెట్ గా పోలీసుల అరాచకం….
పోలీసులు వైసీపీ కార్యకర్తలగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి శ్రేణుల ఆగ్రహం…
