
TDP will contest the upcoming local elections in Telangana
Trinethram News : నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
