ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
tax officers arrested

Tax Officers Arrested : త్రినేత్రం న్యూస్ : అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ ఏసీబీ ట్రాప్‌లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page