జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 25 at 8.03.07 PM

TRINETHRAM NEWS

న్యూఇయర్ వెకేషన్‌కు తారక్‌.. ఫోటోలు వైరల్..!

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు విదేశాలకు బయలుదేరారు.

భార్య లక్ష్మీప్రణతి.. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఎన్టీఆర్ జపాన్ కు వెళ్తున్నారు.

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

You cannot copy content of this page