‘మహిళల శరీరాకృతిపై మాట్లాడినా లైంగిక వేధింపే’
Trinethram News : కేరళ : మహిళల శరీర ఆకృతి గురించి కామెంట్ చేసినా అది లైంగిక వేధింపుగా పరిగణించాలని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.
తనపై ఓ మహిళా ఉద్యోగి దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


