ప్రతిభ ఎవ్వరి సొత్తుకాదు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఆగష్టు 5 హనుమకొండ : జె ఎన్ ఎస్ స్టేడియం హనుమకొండ లో నిర్వహించిన తెలంగాణ సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి 1000 మీటర్స్ అండర్ 16 ఇయర్స్ పోటిల్లో సెయింట్ గబ్రీయల్ స్కూల్ ఫాతిమా నగర్ స్కూల్ నుండి ధర్మసాగర్ కు చెందిన గంగరపు ప్రభుదేవ్ జట్టు రాక్షణు సందీప్ రోహిత్ ప్రధమ స్థానం గెలుపొందినరు వీరికి కుదిరి సారంగపాణి హెచ్ డి ఎ ఏ జనరల్ సెక్రెటరీ గట్టు మహేష్ బాబు మాజీ క్రీడ కోచ్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగ బహుమతులు ప్రధానం చేశారు అనంతరం సారంగపాణి మాట్లాడుతూ ఈ జట్టు త్వరలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు అని అన్నారు తమ కుమారుడు గంగారపు ప్రభుదేవా గెలుపొందినందుకు గంగారపు శ్రీనివాస్ ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో విద్యార్థుల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Talent does not belong to anyone

You cannot copy content of this page

Scroll to Top