Chelloboina Venu : 12న ‘యువత పోరు’కు వైసిపి పిలుపు
అటకెక్కిన నిరుద్యోగ భృతి.. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలలో జాప్యం అబద్దపు ప్రచారంతో అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు విద్య వైద్య రంగాలను నీరు గారుస్తున్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఊరుకునేది లేదు : జక్కంపూడి…