Retirement Age : ఔట్సోర్సింగ్ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి
స్కావెంజర్స్ ను ప్రభుత్వం సన్మానిస్తూ వారికి రిటైన్మెంట్ బెనిఫిట్స్ అన్ని వర్తింప చేయాలి. త్రినేత్రం న్యూస్ ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. సామర్లకోట,ఏప్రిల్,17: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘ సామర్లకోట కమిటీ ప్రధాన కార్యదర్శి…