Waqf : రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!
రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు! Trinethram News : Feb 12, 2025, వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో…