ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

వైజాగ్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్

విశాఖ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్…

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం…

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్

Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్. పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉద్యోగాల పేరుతో టోకరా

Trinethram News : విశాఖ విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు, పోలీస్ అధికారిగా చలామణీ…

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు

Trinethram News : విశాఖ జిల్లా…గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెలుగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, అందరూ కలిసి సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.…

పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

వైఎస్ షర్మిలా రెడ్డి పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్

వైజాగ్ రానున్న పెద్ద కంపెనీ ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రహేజా గ్రూప్ విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా మరో ప్రతిష్టాత్మక కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్…

You cannot copy content of this page