MLA Vegulla : నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు
ఎమ్మెల్యే వేగుళ్ళ మండపేట : త్రినేత్రం న్యూస్. మండపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేలనంతో ఉగాది పర్వదినాన్ని…